సారాంశం
మేడ్చల్ మల్కాజ్గర జల్లా, శామీర్పేట్ మండలంలో ఈటల జముమ్మ జ్మద వేడుకలు ఘంగా జరగాయ. ఈ సందర్భంగా తెలంగాణ ముదరాజ్ జర్లస్టు సంఘం ఆమెకు జ్మద శుభాకాంక్షలు తెలయజేసంద.
ముఖ్య విషయాలు
- 1ఈటల జముమ్మకు జ్మద శుభాకాంక్షలు తెలప ముదరాజ్ జర్లస్టు సంఘం
మేడ్చల్ మల్కాజ్గర జల్లా, శామీర్పేట్ మండలంలో ఈటల జముమ్మ జ్మద వేడుకలు ఘంగా జరగాయ.
- 2మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్పేట్ మండలంలో ఈటల జమునమ్మ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకాయి.
- 3ఈ సందర్భంగా తెలంగాణ ముదరాజ్ జర్లస్టు సంఘం ఆమెకు జ్మద శుభాకాంక్షలు తెలయజేసంద.
- 4తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర వహిస్తూ, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సతీమణి అయిన జమునమ్మకు తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం తరపున జన్మదిన శుభాకాంక్షలు .
మేడ్చల్ మల్కాజిగిరి, 2026-06-05
మేడ్చల్ మల్కాజ్గర జల్లా, శామీర్పేట్ మండలంలో ఈటల జముమ్మ జ్మద వేడుకలు ఘంగా జరగాయ. ఈ సందర్భంగా తెలంగాణ ముదరాజ్ జర్లస్టు సంఘం ఆమెకు జ్మద శుభాకాంక్షలు తెలయజేసంద.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్పేట్ మండలంలో ఈటల జమునమ్మ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర వహిస్తూ, ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సతీమణి అయిన జమునమ్మకు తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం తరపున జన్మదిన శుభాకాంక్షలు .
ఎంపీ ఈటల రాజేందర్ కు వెన్నుదన్నుగా ఉంటూ, తన బాధ్యతలను నిర్వహిస్తూ, తెలంగాణ ప్రజల శ్రేయస్సు తమ బాధ్యతగా భావిస్తున్న ఆమెకు సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.