తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ముదిరాజుల వివరాలను సేకరించడానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఒక కమిటీని నియమించింది. 1969 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ప్రాణత్యాగాలు చేసిన, గాయపడిన, జైలుకు వెళ్లిన వారి సమాచారాన్ని సేకరించి డా॥ కేశవరావు నేతృత్వంలోని ప్రభుత్వ కమిటీకి అందజేయడమే ఈ కమిటీ లక్ష్యం.
తెలంగాణ ఉద్యమకారుల వివరాల సేకరణ: ముదిరాజ్ మహాసభ కమిటీ ఏర్పాటు
Share:

సారాంశం