మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రూపావత్ బాసుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్‌ను ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు. ఎంఎల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఆదేశాల మేరకు ఈ చెక్‌ను అందజేశారు.
మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన రూపావత్ బాసుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్‌ను ఆయన ఇంటికి వెళ్లి అందజేశారు. ఎంఎల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఆదేశాల మేరకు సామాజిక వేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చెక్‌ను రూపావత్ బాసుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వీర్లపాలెం లిఫ్ట్ చైర్మన్ అల్లం నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గుంజ రామయ్య, పాడిగపాటి సీతారాం రెడ్డి, గుగులోతు మాన్య, ఆంగోతు బాలు నాయక్, బానోతు బాలు నాయక్, బుర్రి పాపయ్య, మసీముక్కు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రూపావత్ బాసు కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.








